IPL 2021: Rohit Sharma Fined Rs 12 Lakh For Slow Over Rate | Oneindia Telugu

2021-04-21 77

Mumbai Indians captain Rohit Sharma on Tuesday was fined Rs 12 lakh after the defending champions failed to maintain the over-rate during their 6-wicket loss to Delhi Capitals at the MA Chidambaram Stadium in Chennai.
#IPL2021
#RohitSharma
#MumbaiIndians
#DelhiCapitals
#ChennaiSuperKings
#MSDhoni
#CSK
#SlowOverRate
#AmitMishra
#RishabhPant
#HardikPandya
#SuryaKumarYadav
#Cricket


IPL 2021 సీజన్.. 14వ ఎడిషన్‌లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ ముగిసింది. ఊహించని ఫలితాన్ని ఇచ్చింది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్ మధ్య చెన్నై చెపాక్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో మంగళశారం రాత్రి జిరిగిన మ్యాచ్‌లో పైచేయి బౌలర్లదే. ఢిల్లీ కేపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్‌ను అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను నాలుగు వికెట్లు తీసుకున్నాడు. ఓ బౌలర్.. నాలుగు లేదా అంతకుమించి వికెట్లను తీసుకునే సంప్రదాయం ఈ సీజన్ బిగినింగ్ నుంచీ కొనసాగుతోంది. అమిత్ మిశ్రా దాన్ని మరంత ముందుకు తీసుకెళ్లాడు.